‘కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయొద్దు’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కామెంటరీ ప్యానల్ నుంచి ఉద్వాసనకు గురైన సంజయ్ మంజ్రేకర్ కు మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్.. …